Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:31 PM

జనగామ గ్రామ పంచాయతీని ప్రత్యేక చొరవ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

07-02-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

జనగామ సర్పంచ్ లోడే రఘు గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో జనగామ గ్రామ పంచాయతీలో నెలకొన్న అనేక రకాల సమస్యలను గౌరవ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక ద్రుష్టితో పరిష్కరిస్తూ వస్తున్నారు అనేక సంవత్సరాలుగా గ్రామంలో కొన్ని వీధులలో విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో చీకటిలో ఉంటున్నటువంటి వీధులను వెలుగులోకి రావాలని సర్పంచ్ లోడే రఘు గౌడ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే నిధులు మంజూరు చేయించి స్తంభాలు మంజూరు చేయించారు ఎమ్మెల్యే సహకారంతో గ్రామాల్లోకి విద్యుత్ స్తంభాలు కమిటీ హాల్స్ అంగన్వాడి కేంద్రం రకరకాలుగా అనేక రకాల అభివృద్ధిలో ముందుకు తీసుకెళుతున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు సర్పంచ్ కి మరియు పాలకవర్గానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ లోడ రఘు గ్రామ ప్రజల తరఫున ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలోసర్పంచ్ లోడే రఘు గౌడ్ ఉప సర్పంచ్ ఎర్ర సుశీల లక్ష్మయ్య సెక్రెటరీ కొర్ర కిషన్ వార్డ్ మెంబర్లు కొండూరు రవితేజ మంచాల ఏసు లైన్మెన్ యాదయ్య విద్యుత్ సిబ్బంది గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

జనగామ గ్రామ పంచాయతీని ప్రత్యేక చొరవ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News