Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

హైదరాబాద్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ క్యాలెండర్ ఆవిష్కరణ

23-01-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన నూతన సంవత్సర బీసీ సంక్షేమ సంఘం క్యాలెండర్ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా హైదరాబాదులోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్,రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు గూడూరు భాస్కర్,బీసీ సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి,నియోజకవర్గ అధ్యక్షులు సాబన్ కార్ వెంకటేష్,భువనగిరి మండల అధ్యక్షులు జిన్న మల్లేష్ ముదిరాజ్,యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు అశోక చారి,జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శివకుమార్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,బీసీల సంక్షేమం కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని,సంఘటితంగా ముందుకు సాగితేనే హక్కులు సాధ్యమవుతాయని తెలిపారు.

Sthanikam

హైదరాబాద్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన నూతన సంవత్సర బీసీ సంక్షేమ సంఘం క్యాలెండర్ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా హైదరాబాదులోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్,రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు గూడూరు భాస్కర్,బీసీ సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి,నియోజకవర్గ అధ్యక్షులు సాబన్ కార్ వెంకటేష్,భువనగిరి మండల అధ్యక్షులు జిన్న మల్లేష్ ముదిరాజ్,యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు అశోక చారి,జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శివకుమార్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,బీసీల సంక్షేమం కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని,సంఘటితంగా ముందుకు సాగితేనే హక్కులు సాధ్యమవుతాయని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News