శ్రీ సత్యసాయి జిల్లా: రోడ్డు ప్రమాదాల నివారణకు పుట్టపర్తి ఎస్పీ ఆదేశాల మేరకు సోమందేపల్లి పోలీస్‌స్టేషన్ పోలీసులు హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మోUటార్ వాహనాల డ్రైవర్లను ఆపి, హెల్మెట్ ధరించడం ఎందుకు అవసరం అని వివరించారు. హెల్మెట్ లేకుండా రోడ్డు మీద ఉన్నవారికి హెల్మెట్ కొనిపోవాలని సూచించారు. ఎవరైనా హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే, 1035 రూపాయల జరిమానా కట్టిన తర్వాత మాత్రమే వెళ్లనివ్వబడుతుందని తెలిపారు.
పోలీసుల సూచన: ప్రతి డ్రైవర్ బాధ్యతగా హెల్మెట్ ధరించి, రోడ్డు సురక్షితంగా నడపాలి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి