Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

గురుకు శివ మృతితో రామన్నపేటలో విషాద ఛాయలు

గురుకు శివ మృతితో రామన్నపేటలో విషాద ఛాయలు

గురుకు శివ మృతితో రామన్నపేటలో విషాద ఛాయలు
05-02-2026 107 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రానికి చెందిన గురుకు శివ అకాల మరణం ప్రాంతాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.గురుకు శివ మృతదేహానికి పూలమాలలు వేసి బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షుడు గుని రాజు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శోకసంతప్తులైన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా బీఎస్పీ మండల అధ్యక్షుడు నకిరికంటి నరేష్, ప్రధాన కార్యదర్శి నోముల రాజు, బొడ్డు వెంకటేష్ తదితర నాయకులు పాల్గొని ప్రగాఢ సంతాపం ప్రకటించారు.గురుకు శివ మరణం సమాజానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నేతలు ప్రార్థించారు.

Sthanikam

గురుకు శివ మృతితో రామన్నపేటలో విషాద ఛాయలు

Article Image

రామన్నపేట మండల కేంద్రానికి చెందిన గురుకు శివ అకాల మరణం ప్రాంతాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.గురుకు శివ మృతదేహానికి పూలమాలలు వేసి బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షుడు గుని రాజు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శోకసంతప్తులైన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా బీఎస్పీ మండల అధ్యక్షుడు నకిరికంటి నరేష్, ప్రధాన కార్యదర్శి నోముల రాజు, బొడ్డు వెంకటేష్ తదితర నాయకులు పాల్గొని ప్రగాఢ సంతాపం ప్రకటించారు.గురుకు శివ మరణం సమాజానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నేతలు ప్రార్థించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News