Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:25 PM

గొట్టిపర్తి గ్రామ అరుంధతి యువజన సంఘం అధ్యక్షుడిగా; చింతకుంట్ల పరమేష్

25-01-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలంగొట్టిపర్తి గ్రామంలోని అరుంధతి యువజన సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నిక పోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షుడు చింతకుంట్ల పరమేష్ ను (DL) ఎన్నుకోవడం జరిగింది.ఉపాధ్యక్షుడిగా మందుల కృష్ణ, కార్యదర్శి చింతకుంట్ల సైదులు ,ప్రధాన కార్యదర్శి మాచర్ల ఉపేందర్ ,కోశాధికారి చింతకుంట్ల సతీష్ ,సాంస్కృతిక కార్యదర్శి అందే పరశురాం, గౌరవ అధ్యక్షులు పాశం అవిలయ్య, సలహాదారులు చింతకుంట్ల బాబు, గాడి పెళ్లి శ్రీను ,చింతకుంట్ల సురేష్ ,మందుల మల్లేష్ ,చింతకుంట్ల రాజు చింతకుంట్ల సైదులు , ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు చింతకుంట్ల పరమేష్ మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తానని, గ్రామ అభివృద్ధి కోసం అరుంధతి యువజన సంఘం ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అరుంధతి యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు

Sthanikam

గొట్టిపర్తి గ్రామ అరుంధతి యువజన సంఘం అధ్యక్షుడిగా; చింతకుంట్ల పరమేష్

Article Image

తుంగతుర్తి మండలంగొట్టిపర్తి గ్రామంలోని అరుంధతి యువజన సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నిక పోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షుడు చింతకుంట్ల పరమేష్ ను (DL) ఎన్నుకోవడం జరిగింది.ఉపాధ్యక్షుడిగా మందుల కృష్ణ, కార్యదర్శి చింతకుంట్ల సైదులు ,ప్రధాన కార్యదర్శి మాచర్ల ఉపేందర్ ,కోశాధికారి చింతకుంట్ల సతీష్ ,సాంస్కృతిక కార్యదర్శి అందే పరశురాం, గౌరవ అధ్యక్షులు పాశం అవిలయ్య, సలహాదారులు చింతకుంట్ల బాబు, గాడి పెళ్లి శ్రీను ,చింతకుంట్ల సురేష్ ,మందుల మల్లేష్ ,చింతకుంట్ల రాజు చింతకుంట్ల సైదులు , ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు చింతకుంట్ల పరమేష్ మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తానని, గ్రామ అభివృద్ధి కోసం అరుంధతి యువజన సంఘం ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అరుంధతి యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News