యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో గౌడ ఆఫీసిల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన భువనగిరి మండలంలోని కేసారం గ్రామ సర్పంచ్ కమ్మగాని మనోహర నరసింహ గౌడ్ ను శాలువాతో సత్కరించి మెమొంటు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపా అధ్యక్షులు కమిటీ మరియు సర్పంచులు ఉప సర్పంచు గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: August 28, 2026 02:18 AM
గోపా ఆధ్వర్యంలో కేసారం సర్పంచ్ కు సన్మానం

30-01-2026
38 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో గౌడ ఆఫీసిల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన భువనగిరి మండలంలోని కేసారం గ్రామ సర్పంచ్ కమ్మగాని మనోహర నరసింహ గౌడ్ ను శాలువాతో సత్కరించి మెమొంటు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపా అధ్యక్షులు కమిటీ మరియు సర్పంచులు ఉప సర్పంచు గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి