Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

ఘనంగా ప్రభుత్వ విప్ పిఆర్వో ఆదిమూలం సురేష్ జన్మదిన వేడుకలు

ఘనంగా ప్రభుత్వ విప్ పిఆర్వో ఆదిమూలం సురేష్ జన్మదిన వేడుకలు

ఘనంగా ప్రభుత్వ విప్ పిఆర్వో ఆదిమూలం సురేష్ జన్మదిన వేడుకలు
29-01-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

యాదగిరిగుట్ట:యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తుర్కపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పిఆర్వో ఆదిమూలం సురేష్జ న్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట పట్టణంలో బీర్ల ఐలయ్య కార్యాలయ సిబ్బంది తుర్కపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ఆత్మీయులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించి శాలువా కప్పి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

ఘనంగా ప్రభుత్వ విప్ పిఆర్వో ఆదిమూలం సురేష్ జన్మదిన వేడుకలు

Article Image

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

యాదగిరిగుట్ట:యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తుర్కపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పిఆర్వో ఆదిమూలం సురేష్జ న్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట పట్టణంలో బీర్ల ఐలయ్య కార్యాలయ సిబ్బంది తుర్కపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ఆత్మీయులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించి శాలువా కప్పి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News