Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 04:39 AM

గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం సీఎం కప్ తహసిల్దార్ ఎంపీడీవో

31-01-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సీఎం కప్ తో గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడలను నిర్వహిస్తుందని మండల తహసిల్దార్ అన్నారు, శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి క్రీడలను తహసిల్దార్ సరిత, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ ప్రారంభించారు, వారు మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా ప్రతిభను వెలికితీయడంలో సీఎం కఫ్ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, క్రీడలు క్రమశిక్షణ, ఆరోగ్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుండి మండల స్థాయి, నియోజకవర్గస్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి వరకు క్రీడాకారులు రాణించి మునగాల మండలానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలని ఆకాంక్షించారు, అనంతరం నియోజకవర్గ సాయికి ఎన్నికైన చెస్ అండర్ 15 బాలికలు మొదటి బహుమతి బంగారపు వేదశ్రీ ట్రినిటీ స్కూల్, రెండో బహుమతి కాశి భువనేశ్వరి మాంటిస్సోరి స్కూల్, అండర్ 19 బాలికలు మొదటి బహుమతి త్రివేణి కేజీబీవీ మునగాల, బాలుర విభాగంలో చెస్ విభాగంలో మొదటి బహుమతి రామ కిరణ్ మాంటిసోరి స్కూల్ ఆకుపాముల, వాలీబాల్ విభాగంలో బాలురు మొదటి బహుమతి మాంటిసోరి స్కూలు ఆకుపాముల, రెండో బహుమతి జడ్పీహెచ్ఎస్ మునగాల, కబడ్డీ విభాగంలో కోదండరాంపురం, రెండవ బహుమతి మునగాల, ఖోఖో పోటీలో మొదటి బహుమతి కేజీబీవీ మునగాల, రెండో బహుమతి జెడ్పిహెచ్ఎస్ మునగాల, క్రీడాకారులు కోదాడలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయికి ఎంపిక అయినట్లు విద్యాధికారి పి.వెంకటేశ్వర్లు తెలిపారు,ఈ కార్యక్రమంలో సర్పంచులు నల్లపాటి ప్రమీల శ్రీనివాస్, కొలిశెట్టి రాంబాయమ్మ బుచ్చి పాపయ్య, సుంకరి పిచ్చయ్య, మట్టయ్య, వేమూరి సత్యనారాయణ, చల్లా గురవయ్య, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం సీఎం కప్ తహసిల్దార్ ఎంపీడీవో

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News