Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:49 PM

ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో సీసీ డ్రైనేజీలు

22-01-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్‌లో సీసీ డ్రైనేజీ పనులకు ఊపిరి

ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో నాలుగో వార్డులో అభివృద్ధి

నకిరేకల్ స్థానికం ప్రధాన ప్రతినిధి

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం సహకారంతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులు స్థానికులకు ఊరటనిస్తున్నాయి.నాలుగో వార్డు కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ సీసీ డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్‌తో మాట్లాడి, పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా పనుల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు.

ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని గాజుల సుకన్య శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో నాలుగో వార్డులో అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండపల్లి శ్రీనివాస్, కాలనీ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో సీసీ డ్రైనేజీలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News