Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తిరుమల గ్రూపు ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 08:22 PM

ఎమ్మెల్యే కొలికిపూడి నిర్ణయాన్ని స్వాగతిస్తున్న రైతు బజార్ వ్యాపారస్తులు

18-01-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికమ్ ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ అరుణ్:

తిరువూరు: తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి నిర్ణయాన్ని స్వాగతిస్తున్న రైతు బజార్ వ్యాపారస్తులు. తిరువూరు గత ప్రభుత్వం లో ఐదు సంవత్సరాలు రైతు బజార్లో కొంతమంది సొసైటీ దుకాణ దారులు ఐదు సంవత్సరాలు షాపులు మారకుండా వ్యాపారం కొనసాగించారు రైతు బజార్లో చాలామంది దుకాణదారులు మాకు అన్యాయం జరిగింది అని ఎమ్మెల్యేగా కొలికపూడి శ్రీనివాసరావు దృష్టికి కొంతమంది వ్యాపారస్తులు తెలిపి, కొంతకాలంగా రైతు బజార్లో షాపులకు చీటీలు వేయకుండా మాకు అన్యాయం జరిగిందని అని ఎమ్మెల్యే దృష్టి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే రైతు బజార్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా నాకు అందరూ సమానమే అని అన్ని షాపులకు ప్రతివారం చీటీలు వేయించడంతో ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం మాకు సంతోషంగా ఉందని రైతు బజార్ వ్యాపారస్తుల హర్షవక్తం చేస్తున్నారు.

Sthanikam

ఎమ్మెల్యే కొలికిపూడి నిర్ణయాన్ని స్వాగతిస్తున్న రైతు బజార్ వ్యాపారస్తులు

Article Image

స్థానికమ్ ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ అరుణ్:

తిరువూరు: తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి నిర్ణయాన్ని స్వాగతిస్తున్న రైతు బజార్ వ్యాపారస్తులు. తిరువూరు గత ప్రభుత్వం లో ఐదు సంవత్సరాలు రైతు బజార్లో కొంతమంది సొసైటీ దుకాణ దారులు ఐదు సంవత్సరాలు షాపులు మారకుండా వ్యాపారం కొనసాగించారు రైతు బజార్లో చాలామంది దుకాణదారులు మాకు అన్యాయం జరిగింది అని ఎమ్మెల్యేగా కొలికపూడి శ్రీనివాసరావు దృష్టికి కొంతమంది వ్యాపారస్తులు తెలిపి, కొంతకాలంగా రైతు బజార్లో షాపులకు చీటీలు వేయకుండా మాకు అన్యాయం జరిగిందని అని ఎమ్మెల్యే దృష్టి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే రైతు బజార్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా నాకు అందరూ సమానమే అని అన్ని షాపులకు ప్రతివారం చీటీలు వేయించడంతో ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం మాకు సంతోషంగా ఉందని రైతు బజార్ వ్యాపారస్తుల హర్షవక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News