Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 11:26 AM

దోమల మందు పిచికారి

దోమల మందు పిచికారి

దోమల మందు పిచికారి
03-02-2026 297 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సూర్యపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో దోమల నివారణ చర్యలు చేపట్టారు. గ్రామంలో దోమల పెరుగుదల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తగా దోమల మందు పిచికారీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలొ సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ స్వయంగా పర్యవేక్షిస్తూ పాల్గొన్నారు. ఆయనతో పాటు గ్రామ పెద్దలు, పారిశుధ్య కార్మికులు కూడా పాల్గొని గ్రామంలోని ప్రధాన వీధులు, నివాస ప్రాంతాల్లో దోమల మందు పిచికారీ చేశారు.గ్రామ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని సర్పంచి తెలిపారు. గ్రామంలో పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణకు గ్రామపంచాయితీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.గ్రామస్తులు ఈ చర్యలను అభినందిస్తూ, దోమల నియంత్రణ చర్యలు తరచుగా చేపట్టాలని కోరారు.

Sthanikam

దోమల మందు పిచికారి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News