Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:51 PM

దివ్యాంగులకు ఉపకరణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం — జిల్లా సంక్షేమ అధికారి ప్రకటన

దివ్యాంగులకు ఉపకరణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం — జిల్లా సంక్షేమ అధికారి ప్రకటన

దివ్యాంగులకు ఉపకరణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం — జిల్లా సంక్షేమ అధికారి ప్రకటన
20-01-2026 134 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ (TSDCO) ఆధ్వర్యంలో జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాల పంపిణీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి (మహిళ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ), యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లడించారు.

ఈ పథకం కింద

మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిళ్లు,

హైబ్రిడ్ వీల్‌చైర్ అటాచ్‌మెంట్లు,

డిగ్రీ, ఉన్నత విద్య అభ్యసిస్తున్న దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు,

సాంకేతిక విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు,

ట్యాబ్లెట్లుఅందజేయనున్నట్లు తెలిపారు.

దివ్యాంగుల సాధికారత లక్ష్యంగా ఈ ఉపకరణాలు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయని పేర్కొన్నారు. జిల్లాలో నివసిస్తున్న అర్హులైన దివ్యాంగులు 20-01-2026 నుంచి 30-01-2026 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తులు https://tgobmms.cgg.gov.in (TG-OBMMS) వెబ్‌సైట్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని, పూర్తి వివరాలు పొందుపరిచి నిర్ణీత గడువులో దరఖాస్తు చేయాలని జిల్లా సంక్షేమ అధికారి విజ్ఞప్తి చేశారు.

Sthanikam

దివ్యాంగులకు ఉపకరణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం — జిల్లా సంక్షేమ అధికారి ప్రకటన

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ (TSDCO) ఆధ్వర్యంలో జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాల పంపిణీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి (మహిళ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ), యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లడించారు.

ఈ పథకం కింద

మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిళ్లు,

హైబ్రిడ్ వీల్‌చైర్ అటాచ్‌మెంట్లు,

డిగ్రీ, ఉన్నత విద్య అభ్యసిస్తున్న దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు,

సాంకేతిక విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు,

ట్యాబ్లెట్లుఅందజేయనున్నట్లు తెలిపారు.

దివ్యాంగుల సాధికారత లక్ష్యంగా ఈ ఉపకరణాలు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయని పేర్కొన్నారు. జిల్లాలో నివసిస్తున్న అర్హులైన దివ్యాంగులు 20-01-2026 నుంచి 30-01-2026 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తులు https://tgobmms.cgg.gov.in (TG-OBMMS) వెబ్‌సైట్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని, పూర్తి వివరాలు పొందుపరిచి నిర్ణీత గడువులో దరఖాస్తు చేయాలని జిల్లా సంక్షేమ అధికారి విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News