Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:28 PM

డెంటల్ మరియు హెల్త్ క్యాంప్ ప్రారంభించిన సర్పంచ్

06-02-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థన్ నారాయణపురం మండల కేంద్రంలో సాయి మంచి కంటి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వారు కీర్తిశేషులు మాజీ ఎంపీపీ మంచికంటి జనార్ధన్ గుప్త గారి జ్ఞాపకార్థం ఉచిత డెంటల్ మరియు హెల్త్ క్యాంప్ ను నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ప్రారంభించారు ప్రముఖ వ్యాపారవేత్త మంచి కంటి ప్రమీల భాస్కర్ డాక్టర్ మంచి కంటి వెంకటేష్ డాక్టర్ మంచి కంటి రాజేశ్వరి గుత్త శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత డెంటల్ మరియు హెల్త్ క్యాంప్ ను నిర్వహించారు అనంతరం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈసీజీ కూడా తీశారు ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ వార్డు మెంబర్లు సురపల్లి వెంకటేష్ సింగపంగా ప్రశాంతి రమేష్ గుణగంటి రాజు గౌడ్ మాజీ ఎంపిటిసి బచ్చనగోని గాలయ్య ఉప్పల నాగరాజు రాచకొండ రమేష్ కొండ నవీన్ యాదవ్ మారగోని శంకర్ బద్దల మురళి ఈసం శివకుమార్ మహమ్మద్ హర్షద్ బానోతు కిరణ్ గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

డెంటల్ మరియు హెల్త్ క్యాంప్ ప్రారంభించిన సర్పంచ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News