Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:13 PM

దాతృత్వం చాటుకున్న ఎల్లంబావి ఉపసర్పంచ్ సామిడి శ్రీనివాస్ రెడ్డి

02-02-2026 233 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల మండలం ఎల్లంబావి గ్రామ ఉపసర్పంచ్ సామిడి శ్రీనివాస్ రెడ్డి గ్రామంలో నివసిస్తున్న నాగేళ్ళ హుస్సేన్ కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని పేద కుటుంబానికి ఆర్ధికంగా సహాయం అందించడం జరిగింది. నాగేళ్ళ హుస్సేన్ కు రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇబ్బంది పడుతున్నాడు. స్థానిక కంపెనీ లొ కొన్ని సంవత్సరాలుగా పని చేస్తూ తన సొంత గ్రామాన్ని వదిలి జీవన ఉపాధి కొరకు ఎల్లంబావి గ్రామంలో నివసిస్తున్నారు. ఎల్లంబావి గ్రామ ఉప సర్పంచ్ నాగేళ్ల హుస్సేన్ కుటుంబాన్ని పరామర్శించి వారికి వైద్య ఖర్చులకు 5000 రూపాయలు సాయం చేయడం జరిగినది. గతంలో ఒక కుటుంబానికి పెద్ద దిక్కు చెరుకు ధనమ్మ మరణించిన్నప్పుడు ఆ నిరుపేద కుటుంబానికి అంత్యక్రియలకు 25000 రూపాయలు సాయం అందజేయడం జరిగింది.ఎల్లంబావి గ్రామ ఉపసర్పంచ్ గా అతి చిన్న వయసులో ఎనలేని సేవలు చేస్తూ మానవత్వాన్ని చాటుతూ మంచి మనసుతో ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ ప్రజలకు అండగా ఉంటూ తనకు తోచినంత సహాయ సహకారాలు అందిస్తున్నారు.

Sthanikam

దాతృత్వం చాటుకున్న ఎల్లంబావి ఉపసర్పంచ్ సామిడి శ్రీనివాస్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News