Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:12 PM

చౌటుప్పల్ రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికలు 2026: 59 మంది అభ్యర్థుల తుది జాబితా విడుదల

03-02-2026 317 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సహాయ జిల్లా ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రాంరెడ్డి

17 వ వార్డు చింతల ఉమామహేశ్వరి ఏకగ్రీవం,

చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలో జరగనున్న రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికలు-2026 కు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఈ మేరకు పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు అధికారికంగా విడుదల చేశారు.మొత్తం 20 వార్డులకు గాను వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు,స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు.

వార్డుల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు:

1వ వార్డు కొసనం రాకేష్ రెడ్డి (కాంగ్రెస్),తోర్పునూరి మల్లేష్ గౌడ్ (బిఆర్ఎస్),2వ వార్డు పోలేపల్లి లక్ష్మి (బిజెపి), సుర్వి మంజుల(కాంగ్రెస్), వల్లందాసు స్వాతి (బిఆర్ఎస్), బత్తుల రాజ్యలక్ష్మి(ఇండిపెండెంట్)

3వ వార్డు లావణ్య పల్లె (కాంగ్రెస్), కొయ్యలగూడెం సోనీ (బిఆర్ఎస్), దీపిక రమణ గోని (బిజెపి),4వ వార్డు గ్యార సుధాకర్ (బిజెపి), లింగయ్య ముత్తయ్య దాసరి (ఇండిపెండెంట్), ఇప్ప వెంకటేష్ (కాంగ్రెస్), ఊదరి యాదయ్య (బిఆర్ ఎస్),5వ వార్డు తోకల సాయికుమార్ (బిజెపి), పెద్దగారి విగ్నేష్ కుమార్ (ఇండిపెండెంట్), మొగులయ్య గట్టు (టి ఆర్ పి), కొయ్యడ శేఖర్ (బిఆర్ఎస్), ధర్మేందర్ గౌడ్ కొండూరు (కాంగ్రెస్),

6వ వార్డు రావుల లక్ష్మి అలియాస్ బాసాని లక్ష్మి (ఇండిపెండెంట్),బడేటి మమత (బిఆర్ఎస్), ఆలే శ్రీలత (బిజెపి), రావుల వసంత (కాంగ్రెస్),7వ వార్డు కాసర్ల మంజుల (కాంగ్రెస్), కానుగు యాదమ్మ (బిఆర్ఎస్), గుండు స్వరూప (జెఎస్ పి),8వ వార్డు బద్రి గాలయ్య (కాంగ్రెస్),చుక్క యాదయ్య (బిఆర్ఎస్), ఎర్ర భుజంగం (ఇండిపెండెంట్),9వ వార్డు మోగుదాల పావని (కాంగ్రెస్),గుర్రం సంతోష్ కుమార్ (బిజెపి), దండా అరుణ్ కుమార్ (సిపిఎం),10వ వార్డు మనసం సంగీత (బిజెపి), గోశిక సుమతి (సిపిఎం), దేప రమ్య (కాంగ్రెస్),11వ వార్డు గోశిక వినయ్ కుమార్ (కాంగ్రెస్), పోలోజు శ్రీధర్ (బిజెపి), 12వ వార్డు గుండాల శివకుమార్ (బిజెపి), పాక చిరంజీవి (కాంగ్రెస్), తాడూరు పరమేష్ (బిఆర్ఎస్), 13వ వార్డు గుండెబోయిన పూజిత (బి ఆర్ ఎస్), బత్తుల వాణి (కాంగ్రెస్), చెవిగొని స్వాతి శివకుమార్ (బిజెపి),14వ వార్డు ఉడుగు జ్యోతి (కాంగ్రెస్), మార్గం పూజ (బిజెపి), చింతల విజయలక్ష్మి (బిఆర్ఎస్),15వ వార్డు అంతటి విజయలక్ష్మి (కాంగ్రెస్), గడ్డం ఇందిరా (బిఆర్ ఎస్),16వ వార్డు బత్తుల జయమ్మ (సిపిఎం), సంధ్యా వెన్ రెడ్డి (కాంగ్రెస్),17వ వార్డు చింతల ఉమామహేశ్వరి,18వ వార్డు బుడ్డా సురేష్ (బిజెపి), గుగులోతు అరుణ (కాంగ్రెస్), సుల్తాన్ సురేందర్ కుమార్ (బిఆర్ఎస్), 19వ వార్డు బత్తుల శ్రీశైలం (సిపిఎం), పిల్లలమర్రి మధుసూదన్ (కాంగ్రెస్), రమణగొని శంకరయ్య (బిజెపి),20వ వార్డు గోశిక పురుషోత్తం (బిజెపి), మహమ్మద్ అతార్ పాషా (బిఆర్ఎస్),హన్ను మహమ్మద్ (కాంగ్రెస్) తుది జాబితా విడుదల కావడంతో చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

Sthanikam

చౌటుప్పల్ రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికలు 2026: 59 మంది అభ్యర్థుల తుది జాబితా విడుదల

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News