Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:14 PM

చౌటుప్పల్ పురపాలక సంఘం నామినేషన్ల వివరాల వెల్లడి

29-01-2026 301 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కమిషనర్ గుత్తా వెంకట్రాంరెడ్డి

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి కత్తుల రవి

చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం రెండవ రోజు ముగిసిందని మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీలోని మొత్తం 20 వార్డులకు గాను నేడు 59 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన వివరించారు. కమిషనర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2వ వార్డులో అత్యధికంగా 6 నామినేషన్లు రాగా, 5, 10 మరియు 18వ వార్డుల నుండి ఐదుగురు చొప్పున అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 17వ వార్డులో నేడు ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన వార్డులలో 1 నుండి 4 వరకు నామినేషన్లు స్వీకరించబడ్డాయి. పార్టీల వారీగా నామినేషన్ల దాఖలైన మొత్తం 59 నామినేషన్లలో పార్టీల వారీగా వివరాలు, బి ఆర్ ఎస్ 16, కాంగ్రెస్ 15, బిజెపి 15, సిపిఐ 05, ఇండిపెండెంట్ లు 04, సిపిఎం 02, టి ఆర్ పి 02, ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని, అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ పాటిస్తూ అధికారులకు సహకరించాలని కమిషనర్ కోరారు.

Sthanikam

చౌటుప్పల్ పురపాలక సంఘం నామినేషన్ల వివరాల వెల్లడి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News