Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:30 AM

చౌటుప్పల్ మున్సిపాలిటీకి ముగిసిన నామినేషన్ల పర్వం

31-01-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కమిషనర్ జి.వెంకట్రాంరెడ్డి

చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం 3వ రోజు సాయంత్రం 5:00 గంటల కు ముగిసిందని మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీలోని మొత్తం 20 వార్డులకు గాను మొదటి రోజు 6, రెండవ రోజు 59, మూడవ రోజైన శుక్రవారం 126 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన వివరించారు.

వార్డుల వారీగా నామినేషన్లు1వ వార్డు 6, 2వ వార్డు 6, 3వ వార్డు 5, 4వ వార్డు 8, 5వ వార్డు 7, 6వ వార్డు 6,7వ వార్డు 9, 8వ వార్డు 6, 9వ వార్డు7,10వ వార్డు 8,11వ వార్డు 5, 12వ వార్డు 7, 13వ వార్డు 8,14వ వార్డు 3,15 వ వార్డు 2,16 వ వార్డు 8, 17 వ వార్డు 4,18వ వార్డు 8,19వ వార్డు 6, 20వ వార్డు 7 మంది చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీల వారీగా నామినేషన్ల సరళి దాఖలైన మొత్తం 126 నామినేషన్లలో పార్టీల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.బిఆర్ఎస్:59, కాంగ్రెస్: 65, బిజెపి:42, సీపీఐ(ఎం):05 ఇండిపెండెంట్లు:14 ఇతర గుర్తింపు పొందిన పార్టీలు:11 గా నమోదు అయ్యాయి.ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగిందని అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ పాటిస్తూ అధికారులకు సహకరించాలని కమిషనర్ వెంకట్రాంరెడ్డి కోరారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపాలిటీకి ముగిసిన నామినేషన్ల పర్వం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News