Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:31 AM

చిట్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ సిబ్బందికి ఘనసన్మానం

16-01-2026 128 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ సిబ్బందికి ఘన సన్మానం

సంక్రాంతి వేడుకల్లో ప్రజాప్రతినిధుల అభినందనలు

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు వెంకటాపురం గ్రామస్తులు మున్సిపల్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందనల వర్షం కురిపించారు. గ్రామంలో పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు, మౌలిక సదుపాయాల నిర్వహణలో నిబద్ధతతో పని చేస్తున్న మున్సిపల్ సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మున్సిపల్ సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న సిబ్బంది కృషి అభినందనీయమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, పరిశుభ్రమైన పరిసరాలు, సమస్యల పరిష్కారంలో మున్సిపల్ సిబ్బంది చూపుతున్న చొరవ వల్ల గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రజలు–పాలన యంత్రాంగం మధ్య ఇలాంటి సాన్నిహిత్యం కొనసాగితే మరింత అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో వార్డు ప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ సిబ్బందికి ఘనసన్మానం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News