Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:33 AM

చింతలపూడి పోలీస్ స్టేషన్ ఉత్తమ పనితీరు లో జిల్లాలో 4వ స్ధానం దక్కించుకుంది

చింతలపూడి పోలీస్ స్టేషన్ ఉత్తమ పనితీరు లో జిల్లాలో 4వ స్ధానం దక్కించుకుంది

చింతలపూడి పోలీస్ స్టేషన్ ఉత్తమ పనితీరు లో జిల్లాలో 4వ స్ధానం దక్కించుకుంది
07-02-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 38 పోలీస్ స్టేషన్లలో, 2025 సంవత్సరానికి గాను ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీస్ స్టేషన్ల జాబితాలో చింతలపూడి పోలీస్ స్టేషన్ 4వ స్థానాన్ని దక్కించుకుంది.నేరాల నియంత్రణ, కేసుల పరిష్కారం, ప్రజలతో మైత్రి పోలీసింగ్, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అంశాల్లో చింతలపూడి పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బంది విశేష ప్రతిభ చూపినట్లు జిల్లా పోలీస్ శాఖ ప్రకటించింది.

Sthanikam

చింతలపూడి పోలీస్ స్టేషన్ ఉత్తమ పనితీరు లో జిల్లాలో 4వ స్ధానం దక్కించుకుంది

Article Image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 38 పోలీస్ స్టేషన్లలో, 2025 సంవత్సరానికి గాను ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీస్ స్టేషన్ల జాబితాలో చింతలపూడి పోలీస్ స్టేషన్ 4వ స్థానాన్ని దక్కించుకుంది.నేరాల నియంత్రణ, కేసుల పరిష్కారం, ప్రజలతో మైత్రి పోలీసింగ్, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అంశాల్లో చింతలపూడి పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బంది విశేష ప్రతిభ చూపినట్లు జిల్లా పోలీస్ శాఖ ప్రకటించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News