Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:34 PM

చిట్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేత

చిట్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేత

చిట్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేత
03-02-2026 147 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు పార్టీ బీ–ఫారాలు అందజేశారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి చిరుమర్తి లింగయ్య బుధవారం అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఖరారు చేస్తూ బీ–ఫారాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అభ్యర్థులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ క్రమశిక్షణతో ఎన్నికల్లో పాల్గొనాలని సూచించారు. చిట్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

బీ–ఫారాలు అందుకున్న అభ్యర్థుల వివరాలు ఇవీ:

1వ వార్డు: రుద్రవరం యాదయ్య

2వ వార్డు: షేక్ షబానా అజీమ్

3వ వార్డు: శేపూరి జయమ్మ – రవీందర్

4వ వార్డు: నలావత్ కృష్ణ నాయక్

5వ వార్డు: చిర్రబోయిన (దయ్యాల) సమత – శ్రీకాంత్

6వ వార్డు: జడల సంతోషి – ఆదిమల్లయ్య

7వ వార్డు: కూరెళ్ల జ్యోతి – లింగస్వామి

8వ వార్డు: కందాటి రమేష్ రెడ్డి

9వ వార్డు: ఆగు అశోక్ యాదవ్

10వ వార్డు: నిమ్మనగోటి శ్రీనివాసులు

11వ వార్డు: మారగోని తేజస్విని

12వ వార్డు: మెండే సుజాత – సైదులు

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఖరారుతో చిట్యాల మున్సిపాలిటీలో ఎన్నికల రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News