Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:34 AM

చిన్నంపేటలో సంక్రాంతి సందర్భంగా దాతల సహకారంతో దుస్తులు పంపిణీ

15-01-2026 107 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 15(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో మకర సంక్రాంతి సందర్భంగా హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గొల్లమూడి వెంకటేశ్వరరావు సాఫ్ట్ వేర్ కొమ్ము చంద్రశేఖర్ కారుమంచి నాగమల్లేశ్వరరావు నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు ల సహకారంతో చిన్నంపేట గ్రామంలోని 50 మంది నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గొల్లమూడి వెంకటేశ్వరరావు కొమ్ము చంద్రశేఖర్ కొమ్ము వెంకటేశ్వరరావు బూబత్తుల మురళి కొమ్ము సుజాన్ రావు పాల్గొని మాట్లాడుతూ ఈ రోజులలో చాలా కుటుంబాలలో తల్లిదండ్రుల ఆలనా పాలన పట్టించుకోని కుమారులు కుమార్తెలు ఉన్నారని మేము చిన్ననాటి ఎన్నో కష్టాలు ఇరుకులు ఇబ్బందులను ఎదుర్కొని ఉన్నతమైన చదువులు చదివి జీవితంలో స్థిరపడి ఎదుటివాడికి సహాయం చేసే పరిస్థితికి ఎదిగామని మానవసేవే మాధవసేవ అనే ఉద్దేశంతో మేము కొమ్ము ఆనందం కొమ్ము నాగేశ్వరరావు మమ్మల్ని సంప్రదించగానే మా వంతు సహాయ సహకారాలు అందించామని మా జీవితానికి ఈ కార్యక్రమం ఎంతో ధన్యకరంగా ఎంచుకుంటున్నామని తెలిపారు రాబోయే కాలంలో ఇంకా పేదలకు సహాయం చేసే కార్యక్రమాల్లో మా వంతు భాగస్వామ్యం అందిస్తామని తెలిపారు కొమ్ము ఆనందం కొమ్ము నాగేశ్వరరావు మాట్లాడుతూ మీలాంటి వారి సహాయ సహకారాలవల్ల ఈ హెల్పింగ్ హ్యాండ్ ప్రోగ్రాం ఇంకా ముందుకు తీసుకెళతామని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి బి రామకృష్ణ మాకు ఆదర్శవంతమని వారిని ఆదర్శంగా తీసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కొమ్ము కుటుంబరావు కొమ్ము అశోక్, నిరుపేదలు, వారి యొక్క ఆశీస్సులను అందజేశారు మాకు సహాయం చేసినటువంటి మీ కుటుంబాలు చల్లగా ఉండాలని ఆ దేవుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీ కుటుంబాలకు అండదండలుగా ఉండాలని తమ తమ కుటుంబాలను ఆశీర్వదించారు

Sthanikam

చిన్నంపేటలో సంక్రాంతి సందర్భంగా దాతల సహకారంతో దుస్తులు పంపిణీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News