యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో నిర్వహించిన ప్రణతి శారీ వేడుక గ్రామానికి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. తెలుసూరి ప్రభాకర్–సువర్ణ దంపతుల కుమార్తె శారీ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్, మాధవి చిన్నారిని ఆశీర్వదించి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, బాలిక విద్య, బాలిక సంక్షేమమే సమాజ అభివృద్ధికి పునాదులని పేర్కొన్నారు. ప్రణతి విద్యలో, జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.ఈ వేడుకలో ఉప సర్పంచ్ బైకాని ఉమ మహేష్ యాదవ్, గ్రామ పెద్దలు రాపోలు గణేష్, కునూరు వెంకటేశం గౌడ్, వనం అలంకారం తదితరులు పాల్గొని చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు.
Share this Article1 Shares
శుక్రవారం
Jan
30
2026
ప్రాంతీయ వార్తలు | యాదాద్రి భువనగిరి
స్థానికం డెస్క్
చిన్నారిని ఆశీర్వదించిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్
బోగారంలో శారీ వేడుకకు గ్రామ పెద్దల శుభాకాంక్షలు
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో నిర్వహించిన ప్రణతి శారీ వేడుక గ్రామానికి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. తెలుసూరి ప్రభాకర్–సువర్ణ దంపతుల కుమార్తె శారీ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్, మాధవి చిన్నారిని ఆశీర్వదించి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, బాలిక విద్య, బాలిక సంక్షేమమే సమాజ అభివృద్ధికి పునాదులని పేర్కొన్నారు. ప్రణతి విద్యలో, జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.ఈ వేడుకలో ఉప సర్పంచ్ బైకాని ఉమ మహేష్ యాదవ్, గ్రామ పెద్దలు రాపోలు గణేష్, కునూరు వెంకటేశం గౌడ్, వనం అలంకారం తదితరులు పాల్గొని చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి