Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:13 PM

చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
25-01-2026 440 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలోని లక్ష్మాపురం గ్రామ సర్పంచ్ పులిపలుపుల సునీత – వీరస్వామి గౌడ్ దంపతుల కుమార్తె రక్షిణి నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవం ఆదివారం రామన్నపేట మండల కేంద్రంలోని జేపీ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, బోగారం సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్, పల్లి వాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు బొక్క మాధవరెడ్డి, బందెల రాములు, కోయకూరి సత్తయ్య, ఎస్.కె. చాంద్ అమీర్ తదితరులు హాజరై కుటుంబ సభ్యులకు, చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలోని లక్ష్మాపురం గ్రామ సర్పంచ్ పులిపలుపుల సునీత – వీరస్వామి గౌడ్ దంపతుల కుమార్తె రక్షిణి నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవం ఆదివారం రామన్నపేట మండల కేంద్రంలోని జేపీ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, బోగారం సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్, పల్లి వాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు బొక్క మాధవరెడ్డి, బందెల రాములు, కోయకూరి సత్తయ్య, ఎస్.కె. చాంద్ అమీర్ తదితరులు హాజరై కుటుంబ సభ్యులకు, చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News