మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆవరణంలో శనివారం నిర్వహించిన మండల స్థాయి సీఎం కప్ మండల కేంద్రానికి చెందిన బంగారపు వేద శ్రీ ట్రినిటీ స్కూల్ అండర్ 15 చెస్ బాలికల విభాగంలో నియోజకవర్గం స్థాయికి ఎంపికైన వేదశ్రీని ట్రినిటీ స్కూల్ ప్రిన్సిపాల్ జాకప్ రాజు, కరస్పాండెంట్ వనజ, ఉపాధ్యాయులు అభినందించారు,
చెస్ పోటీలో ఎంపికైన వేదశ్రీ
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి