Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:34 AM

చెస్ పోటీల్లో లింగపాలెం చైతన్య స్కూల్ విద్యార్థి ప్రతిభ!

చెస్ పోటీల్లో లింగపాలెం చైతన్య స్కూల్ విద్యార్థి ప్రతిభ!

చెస్ పోటీల్లో లింగపాలెం చైతన్య స్కూల్ విద్యార్థి ప్రతిభ!
02-02-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

​ఏలూరు జిల్లా చింతలపూడిలోని భాష్యం హైస్కూల్‌లో నిర్వహించిన చెస్ కాంపిటీషన్‌లో లింగపాలెం మండల కేంద్రంలోని చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థి సత్తా చాటాడు.

చెస్ కాంపిటీషన్ అండర్ 11 కేటగిరీలో, లింగపాలెం చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో 5 వతరగతి చదువుతున్న బి.సంజయ్ (S/O సుదీర్) 1st ప్లేస్ సాధించాడు.​ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సిహెచ్. శ్రీనివాసరావు మరియు ప్రిన్సిపల్ సిహెచ్. విజయలక్ష్మి మాట్లాడుతూ, సంజయ్ చదువుతో పాటు క్రీడల్లో కూడా ఇంతటి ప్రతిభ కనబరచడం గర్వకారణమని కొనియాడారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయ బృందం సంజయ్‌ను ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు

Sthanikam

చెస్ పోటీల్లో లింగపాలెం చైతన్య స్కూల్ విద్యార్థి ప్రతిభ!

Article Image

​ఏలూరు జిల్లా చింతలపూడిలోని భాష్యం హైస్కూల్‌లో నిర్వహించిన చెస్ కాంపిటీషన్‌లో లింగపాలెం మండల కేంద్రంలోని చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థి సత్తా చాటాడు.

చెస్ కాంపిటీషన్ అండర్ 11 కేటగిరీలో, లింగపాలెం చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో 5 వతరగతి చదువుతున్న బి.సంజయ్ (S/O సుదీర్) 1st ప్లేస్ సాధించాడు.​ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సిహెచ్. శ్రీనివాసరావు మరియు ప్రిన్సిపల్ సిహెచ్. విజయలక్ష్మి మాట్లాడుతూ, సంజయ్ చదువుతో పాటు క్రీడల్లో కూడా ఇంతటి ప్రతిభ కనబరచడం గర్వకారణమని కొనియాడారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయ బృందం సంజయ్‌ను ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News