Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:39 AM

చనుబండ ఆరుగొలనుపేట గ్రామ శివారులలో పేకాట శిబిరాలపై పోలీస్ దాడులు నిర్వహించిన ఎస్సై డి రామకృష్ణ

21-01-2026 115 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 21 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి ఎస్సై డి రామకృష్ణ కి రాబడిన సమాచారం మేరకు చనుబండ గ్రామం శివారులో పేకాట శిబిరం పై దాడులు నిర్వహించి 5గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి RS 40,950/- రూపాయ లను 5 మోటార్ సైకిల్ లను, మరియు ఆరుగొలనుపేట గ్రామ శివారులో పేకాట శిబిరంపై దాడులు నిర్వహించగా నలుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి 15,040 రూపాయల లను స్వాధీనం చేసుకున్నట్లు సదరు 9 మంది వ్యక్తులపై చాట్రాయి పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేసినట్లుగా ఎస్ఐ డి. రామకృష్ణ తెలియ చేశారు. సందర్భంగా చాట్రాయి ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులను కలగజేసే జూద క్రీడలను ఎవరైనా ప్రోత్సహిస్తే లేదా పాల్గొన్న అట్టి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు,తీసుకుంటామని జూదం ఏ రూపంలో ఉన్న ఉపేక్షించమని ప్రజలు వారి యొక్క ఆర్థిక ఇబ్బందులకు ఇబ్బందులు కలిగించే జూద క్రీడల యొక్క సమాచారాన్ని డయల్ 112 కు గాని చాట్రాయి ఎస్ఐ యొక్క ఫోన్ నెంబర్ 9440796455 వారికి తెలియ చేయాలని, సమాచారం అందించినటువంటి వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు

Sthanikam

చనుబండ ఆరుగొలనుపేట గ్రామ శివారులలో పేకాట శిబిరాలపై పోలీస్ దాడులు నిర్వహించిన ఎస్సై డి రామకృష్ణ

Article Image

చాట్రాయి జనవరి 21 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి ఎస్సై డి రామకృష్ణ కి రాబడిన సమాచారం మేరకు చనుబండ గ్రామం శివారులో పేకాట శిబిరం పై దాడులు నిర్వహించి 5గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి RS 40,950/- రూపాయ లను 5 మోటార్ సైకిల్ లను, మరియు ఆరుగొలనుపేట గ్రామ శివారులో పేకాట శిబిరంపై దాడులు నిర్వహించగా నలుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి 15,040 రూపాయల లను స్వాధీనం చేసుకున్నట్లు సదరు 9 మంది వ్యక్తులపై చాట్రాయి పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేసినట్లుగా ఎస్ఐ డి. రామకృష్ణ తెలియ చేశారు. సందర్భంగా చాట్రాయి ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులను కలగజేసే జూద క్రీడలను ఎవరైనా ప్రోత్సహిస్తే లేదా పాల్గొన్న అట్టి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు,తీసుకుంటామని జూదం ఏ రూపంలో ఉన్న ఉపేక్షించమని ప్రజలు వారి యొక్క ఆర్థిక ఇబ్బందులకు ఇబ్బందులు కలిగించే జూద క్రీడల యొక్క సమాచారాన్ని డయల్ 112 కు గాని చాట్రాయి ఎస్ఐ యొక్క ఫోన్ నెంబర్ 9440796455 వారికి తెలియ చేయాలని, సమాచారం అందించినటువంటి వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News