చాల్కి (న్యాల్కల్): న్యాల్కల్ మండల పరిధిలోని చాల్కి గ్రామంలో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను శనివారం డీఎస్పీ సైదా నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జనార్ధన్ రెడ్డి, జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు, ఎస్‌ఐ దోమ సుజిత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీఎస్పీ సైదా నాయక్ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానమని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల గ్రామాల్లో నేరాలు అదుపులో ఉంటాయని, నేరస్థులను గుర్తించి కేసులు ఛేదించడం మరింత సులభమవుతుందని అన్నారు.
PRINT TIME: October 11, 2026 09:21 AM
చాల్కి: 12 సీసీ కెమెరాల ప్రారంభం
చాల్కి: 12 సీసీ కెమెరాల ప్రారంభం
08-02-2026
26 Views
స్థానికం ప్రతినిధి :
Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy
చాల్కి (న్యాల్కల్): న్యాల్కల్ మండల పరిధిలోని చాల్కి గ్రామంలో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను శనివారం డీఎస్పీ సైదా నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జనార్ధన్ రెడ్డి, జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు, ఎస్‌ఐ దోమ సుజిత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీఎస్పీ సైదా నాయక్ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానమని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల గ్రామాల్లో నేరాలు అదుపులో ఉంటాయని, నేరస్థులను గుర్తించి కేసులు ఛేదించడం మరింత సులభమవుతుందని అన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి