Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:31 PM

బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డికి రామన్నపేట కాంగ్రెస్ మద్దతు

08-02-2026 237 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ మేయర్ పీఠానికి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

32వ వార్డులో ప్రచారంలో పాల్గొన్న మండల నాయకులు

నల్గొండ మున్సిపాలిటీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న 32వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డికి రామన్నపేట మండల కాంగ్రెస్ నాయకులు మద్దతు ప్రకటించారు. రామన్నపేట మండల జనంపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి కూతురిగా, రామన్నపేట ఆడపడుచుగా నల్గొండ మేయర్ అభ్యర్థిగా బరిలో ఉన్నబుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డికి పూర్తి సహకారం అందిస్తామని వారు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా 32వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, జనంపల్లి సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి, నిదానపల్లి మాజీ సర్పంచ్ గుత్తా నరసింహారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు బత్తుల నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డికి రామన్నపేట కాంగ్రెస్ మద్దతు

Article Image

నల్గొండ మేయర్ పీఠానికి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

32వ వార్డులో ప్రచారంలో పాల్గొన్న మండల నాయకులు

నల్గొండ మున్సిపాలిటీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న 32వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డికి రామన్నపేట మండల కాంగ్రెస్ నాయకులు మద్దతు ప్రకటించారు. రామన్నపేట మండల జనంపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి కూతురిగా, రామన్నపేట ఆడపడుచుగా నల్గొండ మేయర్ అభ్యర్థిగా బరిలో ఉన్నబుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డికి పూర్తి సహకారం అందిస్తామని వారు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా 32వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, జనంపల్లి సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి, నిదానపల్లి మాజీ సర్పంచ్ గుత్తా నరసింహారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు బత్తుల నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News