Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:47 AM

బిఆర్ఎస్ నుంచి గండూరి ప్రవల్లిక నామినేషన్

బిఆర్ఎస్ నుంచి గండూరి ప్రవల్లిక నామినేషన్

బిఆర్ఎస్ నుంచి గండూరి ప్రవల్లిక నామినేషన్
30-01-2026 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మున్సిపల్ ఎన్నికల నామినేషన్లలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున గండూరి ప్రవల్లిక నామినేషన్ దాఖలు చేశారు. నిర్ణీత సమయంలో ఎన్నికల అధికారులకు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు సంఘీభావం తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయాన్ని సాధిస్తామని నాయకులు తెలిపారు.నామినేషన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

Sthanikam

బిఆర్ఎస్ నుంచి గండూరి ప్రవల్లిక నామినేషన్

Article Image

మున్సిపల్ ఎన్నికల నామినేషన్లలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున గండూరి ప్రవల్లిక నామినేషన్ దాఖలు చేశారు. నిర్ణీత సమయంలో ఎన్నికల అధికారులకు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు సంఘీభావం తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయాన్ని సాధిస్తామని నాయకులు తెలిపారు.నామినేషన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News