Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

బి ఆర్ యస్ గ్రామ శాఖ అధ్యక్షునిగా ముక్కామల శ్రీనివాస్ యాదవ్

06-02-2026 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఔరవాణి గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ గ్రామ శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక

గ్రామ శాఖ అధ్యక్షునిగా ముక్కామల శ్రీనివాస్ యాదవ్

నార్కట్‌పల్లి మండలంలోని ఔరవాణి గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ గ్రామ శాఖ నూతన కార్యవర్గాన్ని పార్టీ కార్యకర్తలు గురువారం ఎన్నుకున్నారు. మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేరకు, మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించగా, గ్రామ శాఖ అధ్యక్షునిగా ముక్కామల శ్రీనివాస్ యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

నూతనంగా ఎన్నికైన గ్రామ శాఖ అధ్యక్షుడు ముక్కామల శ్రీనివాస్ యాదవ్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేసి క్షేత్రస్థాయి అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తన ఎన్నికకు సహకరించిన నాయకులు, కార్యకర్తలందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

బి ఆర్ యస్ గ్రామ శాఖ అధ్యక్షునిగా ముక్కామల శ్రీనివాస్ యాదవ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News