Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:21 AM

భువనగిరి మండల సర్పంచుల ఫోరమ్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

20-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మాజీ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

భువనగిరి మండల పరిధిలోని గ్రామ పంచాయతీ సర్పంచుల ఫోరమ్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంగళవారం భువనగిరి పట్టణంలోని హోటల్ వివేవరాలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ క్యాలెండర్‌ను భువనగిరి నియోజకవర్గ సుజలదాత,అభివృద్ధి ప్రధాత,బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి,మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమానికి భువనగిరి మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జక్క రాఘవేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని,ప్రజల సంక్షేమానికి సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్,రైతు సమన్వయ సమితి మాజీ జిల్లా అధ్యక్షులు కొలుపుల అమరేందర్,బీఆర్ఎస్ భువనగిరి మండల అధ్యక్షులు,తుక్కాపురం సర్పంచ్ జనగాం పాండు,భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఏనబోయిన ఆంజనేయులు,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ బీరు మల్లయ్య, మాజీ ఎంపీపీ అతికం లక్ష్మీనారాయణ,సర్పంచుల ఫోరమ్ ప్రధాన కార్యదర్శి ర్యాకల సంతోష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే బీఆర్ఎస్ భువనగిరి పట్టణ అధ్యక్ష,కార్యదర్శులు ఏవి కిరణ్,రచ్చ శ్రీనివాస్ రెడ్డి,మాజీ పట్టణ అధ్యక్షులు గోమారి సుధాకర్ రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు,పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

భువనగిరి మండల సర్పంచుల ఫోరమ్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News