Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:39 AM

బహిరన్ దిబ్బ గ్రామస్తుల ఐక్యతకు నిదర్శనం – మద్య నిషేధ తీర్మా

01-02-2026 428 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అల్లాదుర్గ్ మండల పరిధిలోని బహిరన్ దిబ్బ గ్రామంలో మద్య నిషేధం అమలు చేయాలనే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్,వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు,మహిళలు మరియు గ్రామస్తులు అందరూ కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధి, యువత భవిష్యత్,కుటుంబ సంక్షేమం దృష్ట్యా గ్రామంలో మద్యం వల్ల జరుగుతున్న సమస్యలను నివారించాలనే లక్ష్యంతో ఏకగ్రీవంగా మద్య నిషేధం అమలు చేయాలని తీర్మానం చేశారు.గ్రామంలో మద్యం విక్రయాలు, వినియోగం పూర్తిగా నిలిపివేయాలని, గ్రామ శాంతి భద్రతలు కాపాడుతూ ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొల్పాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా తీసుకున్న తీర్మాన ప్రతిని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అందజేసి,మద్య నిషేధం అమలుకు పోలీస్ శాఖ సహకారం అందించాలని కోరారు.గ్రామస్తుల ఐక్యతతో తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని, గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ఆకాంక్షించారు.

Sthanikam

బహిరన్ దిబ్బ గ్రామస్తుల ఐక్యతకు నిదర్శనం – మద్య నిషేధ తీర్మా

Article Image

అల్లాదుర్గ్ మండల పరిధిలోని బహిరన్ దిబ్బ గ్రామంలో మద్య నిషేధం అమలు చేయాలనే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్,వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు,మహిళలు మరియు గ్రామస్తులు అందరూ కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధి, యువత భవిష్యత్,కుటుంబ సంక్షేమం దృష్ట్యా గ్రామంలో మద్యం వల్ల జరుగుతున్న సమస్యలను నివారించాలనే లక్ష్యంతో ఏకగ్రీవంగా మద్య నిషేధం అమలు చేయాలని తీర్మానం చేశారు.గ్రామంలో మద్యం విక్రయాలు, వినియోగం పూర్తిగా నిలిపివేయాలని, గ్రామ శాంతి భద్రతలు కాపాడుతూ ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొల్పాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా తీసుకున్న తీర్మాన ప్రతిని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అందజేసి,మద్య నిషేధం అమలుకు పోలీస్ శాఖ సహకారం అందించాలని కోరారు.గ్రామస్తుల ఐక్యతతో తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని, గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News