Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

ఐరా స్కూల్ వార్షికోత్సవంలో ఘనంగా స్థానికం రిపోర్టర్ కత్తుల రవికి సన్మానం

ఐరా స్కూల్ వార్షికోత్సవంలో ఘనంగా స్థానికం రిపోర్టర్ కత్తుల రవికి సన్మానం

ఐరా స్కూల్ వార్షికోత్సవంలో ఘనంగా స్థానికం రిపోర్టర్ కత్తుల రవికి సన్మానం
01-03-2026 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పట్టణంలోని ఐరా స్కూల్ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభా ప్రదర్శనలు సభికులను అలరించాయి. ఈ సందర్భంగా స్థానికం పత్రిక రిపోర్టర్ కత్తుల రవి ని పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా సన్మానించింది. సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమని అతిథులు పేర్కొన్నారు. కత్తుల రవి కి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఐరా స్కూల్ వార్షికోత్సవంలో ఘనంగా స్థానికం రిపోర్టర్ కత్తుల రవికి సన్మానం

Article Image

చౌటుప్పల్ పట్టణంలోని ఐరా స్కూల్ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభా ప్రదర్శనలు సభికులను అలరించాయి. ఈ సందర్భంగా స్థానికం పత్రిక రిపోర్టర్ కత్తుల రవి ని పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా సన్మానించింది. సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమని అతిథులు పేర్కొన్నారు. కత్తుల రవి కి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News