Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 02:31 PM

అఘోరాల ఆశీర్వాదం పొందిన వైఎల్ఎన్ గౌడ్

అఘోరాల ఆశీర్వాదం పొందిన వైఎల్ఎన్ గౌడ్

అఘోరాల ఆశీర్వాదం పొందిన వైఎల్ఎన్ గౌడ్
04-02-2026 174 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

38వ వార్డులో ఘన విజయం సాధించాలంటూ దీవెనలు

సూర్యాపేట:

సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో 38వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎల్ఎన్ గౌడ్ బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట అఘోరాల ఆశీర్వాదాన్ని పొందారు. ఈ సందర్భంగా అఘోరాలు వైఎల్ఎన్ గౌడ్ ను ఆశీర్వదించి, 38వ వార్డు ప్రజల మద్దతుతో ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని ఆకాంక్షించారు.అఘోరాల ఆశీర్వాదం పొందిన విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని అఘోరాలను చుట్టుముట్టారు. ఈ దృశ్యం ఆ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజల ఆదరణ, మద్దతుతో వైఎల్ఎన్ గౌడ్ విజయం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమైంది.

Sthanikam

అఘోరాల ఆశీర్వాదం పొందిన వైఎల్ఎన్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News