Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:11 PM

అంగన్వాడి పిల్లలకు డ్రెస్సుల పంపిణీ

అంగన్వాడి పిల్లలకు డ్రెస్సుల పంపిణీ

అంగన్వాడి పిల్లలకు డ్రెస్సుల పంపిణీ
24-01-2026 277 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నీర్నెములస్థానికం ప్రధాన ప్రతినిధి

నీర్నెముల గ్రామంలోని పాఠశాలలో అంగన్వాడి కేంద్రాలకు చెందిన చిన్నారులకు డ్రెస్సుల ను సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో 6వ వార్డు సభ్యుడు ముత్యాల కిషన్ అంగన్వాడి ఉపాధ్యాయులు చిప్పలపల్లి సౌజన్య, నాగటి మంగమ్మ పిల్లలను పర్యవేక్షించారు.ముత్యాల శివ, చిప్పలపల్లి జితేందర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

అంగన్వాడి పిల్లలకు డ్రెస్సుల పంపిణీ

Article Image
నీర్నెములస్థానికం ప్రధాన ప్రతినిధి

నీర్నెముల గ్రామంలోని పాఠశాలలో అంగన్వాడి కేంద్రాలకు చెందిన చిన్నారులకు డ్రెస్సుల ను సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో 6వ వార్డు సభ్యుడు ముత్యాల కిషన్ అంగన్వాడి ఉపాధ్యాయులు చిప్పలపల్లి సౌజన్య, నాగటి మంగమ్మ పిల్లలను పర్యవేక్షించారు.ముత్యాల శివ, చిప్పలపల్లి జితేందర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News