Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:27 PM

అంగన్వాడి భవనానికి భూమి పూజ చేసిన సర్పంచ్

అంగన్వాడి భవనానికి భూమి పూజ చేసిన సర్పంచ్

అంగన్వాడి భవనానికి భూమి పూజ చేసిన సర్పంచ్
31-01-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

జనగామ సర్పంచ్ లోడే రఘు గౌడ్

నారాయణపురం మండలం స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా సమస్థాన్ నారాయణపురం మండలం జనగామ గ్రామపంచాయతీకి మంజూరు కాబడిన అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనుల ప్రారంభించిన జనగామ సర్పంచ్ లోడె రఘు గౌడ్ ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడి భవనం మంజూరు చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎర్ర సుశీల లక్ష్మయ్య సెక్రెటరీ కొర్ర కిషన్ వార్డు మెంబర్లు శ్రీను కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

అంగన్వాడి భవనానికి భూమి పూజ చేసిన సర్పంచ్

Article Image

జనగామ సర్పంచ్ లోడే రఘు గౌడ్

నారాయణపురం మండలం స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా సమస్థాన్ నారాయణపురం మండలం జనగామ గ్రామపంచాయతీకి మంజూరు కాబడిన అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనుల ప్రారంభించిన జనగామ సర్పంచ్ లోడె రఘు గౌడ్ ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడి భవనం మంజూరు చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎర్ర సుశీల లక్ష్మయ్య సెక్రెటరీ కొర్ర కిషన్ వార్డు మెంబర్లు శ్రీను కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News