Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:34 PM

అధ్యాపక వృత్తి పవిత్రమైనది: ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్

27-01-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ప్రభుత్వ కళాశాల అధ్యాపక సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

నల్గొండ:స్థానికం ప్రధాన ప్రతినిధి

నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ 2026 సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వ కళాశాల అధ్యాపక సంఘం క్యాలెండర్‌ను మంగళవారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధ్యాపక వృత్తి సమాజానికి మార్గనిర్దేశం చేసే పవిత్రమైన వృత్తి అని అన్నారు. విద్యాబోధనతో పాటు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అధ్యాపకులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ క్యాలెండర్ కేవలం తేదీల పట్టిక మాత్రమే కాకుండా, విద్యా సంవత్సరం క్రమబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా సాగేందుకు ఉపకరిస్తుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డా. రవికుమార్, డా. అంతటి శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వ కళాశాల అధ్యాపక సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు డా. అనిల్ అబ్రహం, కార్యదర్శి డా. బొజ్జ అనిల్ కుమార్, సభ్యులు బత్తిని నాగరాజు, డా. మునిస్వామి, డా. వెల్దండి శ్రీధర్, డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి, డా. జె. నాగరాజు, డా. జ్యోత్స్నతో పాటు పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.

Sthanikam

అధ్యాపక వృత్తి పవిత్రమైనది: ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News