Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:27 AM

అంబికా హోటల్ ఘన ప్రారంభం

అంబికా హోటల్ ఘన ప్రారంభం

అంబికా హోటల్ ఘన ప్రారంభం
21-01-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబికా హోటల్‌ను శుభ ముహూర్తంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా హోటల్‌ను ప్రారంభించామని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పట్టణవాసులు పాల్గొని హోటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. రుచికరమైన వంటకాలు, వినియోగదారులకు అనుకూలమైన సేవలతో అంబికా హోటల్ పట్టణంలో ప్రత్యేక గుర్తింపు పొందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

అంబికా హోటల్ ఘన ప్రారంభం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News