Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి ప్రత్యేక అధికారి గా ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలమన్‌కు

06-02-2026 129 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, ఫిబ్రవరి 6: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి ప్రత్యేక అధికారిగా ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలమన్ నియమితులయ్యారు.ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో పరిశోధన, గుర్తింపు విభాగం డైరెక్టర్‌గా, వాణిజ్య శాస్త్ర విభాగ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సోలమన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.సోలమన్ 2008లో వాణిజ్య శాస్త్ర విభాగంలో సహాయ ప్రొఫెసర్‌గా విశ్వవిద్యాలయంలో చేరారు. అప్పటి నుంచి వివిధ పరిపాలనా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అకడమిక్, పాలనా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. విశ్వవిద్యాలయ అభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదలలో ఆయన సేవలు కీలకంగా నిలిచినట్లు అధికారులు పేర్కొన్నారు.ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో విశ్వవిద్యాలయ పాలన మరింత సమర్థవంతంగా సాగుతుందన్న ఆశాభావాన్ని అధ్యాపక వర్గాలు వ్యక్తం చేశాయి.

Sthanikam

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి ప్రత్యేక అధికారి గా ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలమన్‌కు

Article Image

హైదరాబాద్, ఫిబ్రవరి 6: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి ప్రత్యేక అధికారిగా ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలమన్ నియమితులయ్యారు.ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో పరిశోధన, గుర్తింపు విభాగం డైరెక్టర్‌గా, వాణిజ్య శాస్త్ర విభాగ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సోలమన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.సోలమన్ 2008లో వాణిజ్య శాస్త్ర విభాగంలో సహాయ ప్రొఫెసర్‌గా విశ్వవిద్యాలయంలో చేరారు. అప్పటి నుంచి వివిధ పరిపాలనా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అకడమిక్, పాలనా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. విశ్వవిద్యాలయ అభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదలలో ఆయన సేవలు కీలకంగా నిలిచినట్లు అధికారులు పేర్కొన్నారు.ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో విశ్వవిద్యాలయ పాలన మరింత సమర్థవంతంగా సాగుతుందన్న ఆశాభావాన్ని అధ్యాపక వర్గాలు వ్యక్తం చేశాయి.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News