Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 11:32 PM

36వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ దాఖలు

29-01-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్థానికం ప్రతినిధి

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డు గోపాలపురం నుంచి కౌన్సిలర్ అభ్యర్థులుగా కల్లూరి దివ్యజ్యోతి, మురళీకృష్ణ గురువారం మున్సిపాలిటీ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు.నామినేషన్ దాఖలు సందర్భంగా అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు నామినేషన్లను స్వీకరించారు.ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రజల మద్దతుతో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

Sthanikam

36వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ దాఖలు

Article Image

స్థానికం ప్రతినిధి

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డు గోపాలపురం నుంచి కౌన్సిలర్ అభ్యర్థులుగా కల్లూరి దివ్యజ్యోతి, మురళీకృష్ణ గురువారం మున్సిపాలిటీ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు.నామినేషన్ దాఖలు సందర్భంగా అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు నామినేషన్లను స్వీకరించారు.ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రజల మద్దతుతో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News