Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:14 PM

19వ వార్డు అభ్యర్థిగా వర్కాల రాము గౌడ్ నామినేషన్

19వ వార్డు అభ్యర్థిగా వర్కాల రాము గౌడ్ నామినేషన్

19వ వార్డు అభ్యర్థిగా వర్కాల రాము గౌడ్ నామినేషన్
30-01-2026 408 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికలు రోజు రోజుకు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వర్కాల రాము గౌడ్ శుక్రవారం ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన భారీ ర్యాలీతో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని చేరుకొని తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.ర్యాలీలో పార్టీ శ్రేణులు,నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో హోరెత్తించారు. వార్డులో అభివృద్ధి,ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని వర్కాల రాము గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంతో 19వ వార్డులో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.

Sthanikam

19వ వార్డు అభ్యర్థిగా వర్కాల రాము గౌడ్ నామినేషన్

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికలు రోజు రోజుకు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వర్కాల రాము గౌడ్ శుక్రవారం ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన భారీ ర్యాలీతో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని చేరుకొని తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.ర్యాలీలో పార్టీ శ్రేణులు,నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో హోరెత్తించారు. వార్డులో అభివృద్ధి,ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని వర్కాల రాము గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంతో 19వ వార్డులో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News