Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

13వ వార్డులో కాంగ్రెస్ ప్రచారం జోరు

Updated : 04 Feb 2026 11:47 IST
As Preferred Source 1 min read
13వ వార్డులో కాంగ్రెస్ ప్రచారం జోరు

బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డులో బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్ వారి కులదైవమైన ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని పెద్ద సంఖ్యలో మహిళలతో పార్టీ శ్రేణులతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డు ప్రజలను చేతి గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. వార్డు అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. వార్డు ప్రజల కోసం పాలకురాలిగా కాకుండా సేవకురాలిగా పనిచేస్తానని వార్డు ప్రజలకు ఆమె హామీ ఇచ్చారు.

Sthanikam

13వ వార్డులో కాంగ్రెస్ ప్రచారం జోరు

Article Image

బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డులో బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్ వారి కులదైవమైన ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని పెద్ద సంఖ్యలో మహిళలతో పార్టీ శ్రేణులతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డు ప్రజలను చేతి గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. వార్డు అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. వార్డు ప్రజల కోసం పాలకురాలిగా కాకుండా సేవకురాలిగా పనిచేస్తానని వార్డు ప్రజలకు ఆమె హామీ ఇచ్చారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి