Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:40 AM

13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా గుర్రాల సంతోష

22-01-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

*13 వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా గుర్రాల సంతోష శ్రీనివాస్ గారికి అవకాశం ఇవ్వాలి*

భువనగిరి పట్టణం లో రానున్న మున్సిపల్ ఎన్నికలు భాగంగా భువనగిరి పట్టణం నికి చెందిన 13 వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా గుర్రాల సంతోష శ్రీనివాస్ గారిని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు అవకాశం ఇవ్వాలి అని కోరారు ఈ సందర్బంగా వారు సానుకూలంగా స్పందించరు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు మున్సిపల్ ఎన్నికలు భారీ మెజారిటీ తు గెలవాలి అని పిలుపు ఇచ్చారు ఈ సందర్బంగా గుర్రాల ఫౌండేషన్ అధ్యక్షులు గుర్రాల శ్రీనివాస్ గారు శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి శాల్వ్ తో సత్కరించారు తెలిపారు

Sthanikam

13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా గుర్రాల సంతోష

Article Image

*13 వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా గుర్రాల సంతోష శ్రీనివాస్ గారికి అవకాశం ఇవ్వాలి*

భువనగిరి పట్టణం లో రానున్న మున్సిపల్ ఎన్నికలు భాగంగా భువనగిరి పట్టణం నికి చెందిన 13 వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా గుర్రాల సంతోష శ్రీనివాస్ గారిని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు అవకాశం ఇవ్వాలి అని కోరారు ఈ సందర్బంగా వారు సానుకూలంగా స్పందించరు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు మున్సిపల్ ఎన్నికలు భారీ మెజారిటీ తు గెలవాలి అని పిలుపు ఇచ్చారు ఈ సందర్బంగా గుర్రాల ఫౌండేషన్ అధ్యక్షులు గుర్రాల శ్రీనివాస్ గారు శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి శాల్వ్ తో సత్కరించారు తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News