Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 09:30 AM

13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా భూక్యా కౌసల్య ఎంపిక

02-02-2026 171 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా భూక్యా కౌసల్య ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు అధికారికంగా నిర్ణయించారు. ఈ నిర్ణయం ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి , కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ఆదేశాల మేరకు తీసుకున్నారు.పార్టీ పెద్దల ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ ఉగ్గం బుచ్చిరాములు ఈరోజు గాంధీనగర్‌లో కార్యకర్తల సమక్షంలో భూక్యా కౌసల్య పేరును అధికారికంగా ప్రకటించారు.ఈ సమావేశంలో 13వ వార్డు కాంగ్రెస్ నాయకులు ఉగ్గం అశోక్ యాదవ్ , భూక్యా మహేష్ , అయూబ్ , నయీమ్ , బాలెంల సంజీవ , బాలెంల వీరయ్య , గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా భూక్యా కౌసల్య ఎంపిక

Article Image

రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా భూక్యా కౌసల్య ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు అధికారికంగా నిర్ణయించారు. ఈ నిర్ణయం ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి , కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ఆదేశాల మేరకు తీసుకున్నారు.పార్టీ పెద్దల ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ ఉగ్గం బుచ్చిరాములు ఈరోజు గాంధీనగర్‌లో కార్యకర్తల సమక్షంలో భూక్యా కౌసల్య పేరును అధికారికంగా ప్రకటించారు.ఈ సమావేశంలో 13వ వార్డు కాంగ్రెస్ నాయకులు ఉగ్గం అశోక్ యాదవ్ , భూక్యా మహేష్ , అయూబ్ , నయీమ్ , బాలెంల సంజీవ , బాలెంల వీరయ్య , గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News