Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

13వ వార్డు అభ్యర్థిగా గుర్రాల సంతోష శ్రీనివాస్ కు బీ-ఫామ్ అందజేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

Updated : 03 Feb 2026 19:39 IST
As Preferred Source 1 min read
13వ వార్డు అభ్యర్థిగా గుర్రాల సంతోష శ్రీనివాస్ కు బీ-ఫామ్ అందజేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

గుర్రాల సంతోషను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి-పార్టీ శ్రేణులకు పిలుపు

భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గుర్రాల సంతోష శ్రీనివాస్ కు అధికారికంగా బీ-ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పార్టీకి పట్టుకొమ్మల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.అభ్యర్థి గుర్రాల సంతోషను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ఐక్యంగా కృషి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సభ్యులు,వార్డు ప్రజలు తదితరులు పాల్గొని తమ మద్దతును తెలిపారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి