Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:19 AM

సిరిపురంలో అంగన్వాడి, హెల్త్ సబ్ సెంటర్ భవనాల నిర్మాణానికి శ్రీకారం

25-02-2026 225 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అంగన్వాడి సెంటర్ మరియు హెల్త్ సబ్ సెంటర్ భవనాల నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.

గ్రామంలో చిన్నారుల సంరక్షణ, గర్భిణీలు మరియు వృద్ధులకు ప్రాథమిక ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలనే లక్ష్యంతో ఈ భవనాల నిర్మాణం చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో భవనాలను నిర్మించి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యం. జ్యోతి, వార్డు సభ్యులు జెల్లా సూర్యకళా, శ్రీనాథం, గాదే శంకరయ్య, కూనూరు రమేష్, పున్న వెంకటేశం, పగుడాల లక్ష్మి, మోటే స్వామి, కంకల అర్చన, మల్లేశం, కట్ట భాను శ్రీ, సతీష్ రెడ్డి, గాదే యాదగిరి, సంగిశెట్టి మహేష్ పాల్గొన్నారు.

హెల్త్ సబ్ సెంటర్‌కు స్థలం దానం చేసిన రాపోలు నర్సయ్యను గ్రామస్థులు అభినందించారు. అంగన్వాడి ఉపాధ్యాయులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

సిరిపురంలో అంగన్వాడి, హెల్త్ సబ్ సెంటర్ భవనాల నిర్మాణానికి శ్రీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News