Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:07 PM

పెళ్లి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

పెళ్లి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

పెళ్లి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
March 12, 2026 07:07 PM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రామన్నపేట మండలంలో జరిగిన వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

రామన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన గంగాపురం యాదయ్య గౌడ్ కుమారుడి వివాహానికి ఆయన హాజరై వధూవరులకు ఆశీస్సులు అందించారు. అనంతరం రామన్నపేట మండలం తుమ్మలగూడెం (ఇంద్రపాలనగరం) గ్రామానికి చెందిన వరికుప్పల రమేష్ కుమార్తె వివాహానికి కూడా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బందెల రాములు, జిల్లా నాయకులు కన్నెబోయిన బలరాం, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ అమీర్, ఉప సర్పంచ్ చొప్పరి నరసింహ, వార్డు సభ్యుడు వరికుప్పల స్వామి, నాయకులు జాల అమరేందర్ రెడ్డి, బొలుగుల కృష్ణ, చెరుకు ఉపేందర్, అంతటి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News