Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:41 AM

కాశీ యాత్ర ప్రత్యేక బస్సు

కాశీ యాత్ర ప్రత్యేక బస్సు

కాశీ యాత్ర ప్రత్యేక బస్సు
14-03-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కుషాయిగూడ డిపో నుండి కాశీకి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ ఓప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుండిఉజ్జయినిమహంకాళి,ఓంకారశ్వర్,శారద శక్తిపీఠం,అయోధ్య,

ప్రయాగ్రాజ్,కాశీ యాత్ర బస్టాండ్ ఏర్పాటు చేస్తున్నారు మార్చి 28 సాయంత్రం 6:00 గంటలకు ఈసీఐఎల్ బస్టాండ్ నుండి బయలుదేరుతుంది. టికెట్ ధర ₹8,000 ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు ముందుగా బుకింగ్ చేసుకోవాలి సంప్రదించాల్సిన నంబర్లు 9959226145,9603549388

Sthanikam

కాశీ యాత్ర ప్రత్యేక బస్సు

Article Image

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కుషాయిగూడ డిపో నుండి కాశీకి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ ఓప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుండిఉజ్జయినిమహంకాళి,ఓంకారశ్వర్,శారద శక్తిపీఠం,అయోధ్య,

ప్రయాగ్రాజ్,కాశీ యాత్ర బస్టాండ్ ఏర్పాటు చేస్తున్నారు మార్చి 28 సాయంత్రం 6:00 గంటలకు ఈసీఐఎల్ బస్టాండ్ నుండి బయలుదేరుతుంది. టికెట్ ధర ₹8,000 ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు ముందుగా బుకింగ్ చేసుకోవాలి సంప్రదించాల్సిన నంబర్లు 9959226145,9603549388

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News