Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:37 AM

ఏఐ–ఉద్యోగ నైపుణ్యాలపై సర్టిఫికేట్ కోర్సు

16-03-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ హయత్ నగర్వి ఆంగ్ల భాగం ఆధ్వర్యంలో Magic Bus Foundation సహకారంతో “ఏఐ జీవితం, ఉద్యోగ నైపుణ్యాల మూలాలు” అనే సర్టిఫికేట్ కోర్సును విజయవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు Artificial Intelligence పై అవగాహన కల్పించడంతో పాటు పోటీ ప్రపంచంలో అవసరమైన జీవిత నైపుణ్యాలు, ఉద్యోగ నైపుణ్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కోర్సు సమయంలో విద్యార్థులు ఇంటరాక్టివ్ సెషన్లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఆచరణాత్మక అభ్యాస మాడ్యూళ్లలో చురుకుగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో డిజిటల్ అవగాహన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కెరీర్‌కు అవసరమైన సిద్ధత పెంపొందిందని నిర్వాహకులు తెలిపారు. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.

అదేవిధంగా ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో పీజీ ఎంఏ ఇంగ్లీష్ కోచింగ్ తరగతులను కూడా ప్రారంభించారు. విద్యార్థుల అభీష్ట మేరకు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఈ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ P. Suresh Babu విద్యార్థులు సర్టిఫికేట్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందించారు. అలాగే పీజీ ఎంఏ ఇంగ్లీష్ కోచింగ్ తరగతులను ప్రారంభించిన ఆంగ్ల విభాగాన్ని అభినందిస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆంగ్ల విభాగాధిపతి D. Makla, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్ Madhu Dharmapuri, కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ కన్వీనర్ A. Durga Prasad, అకడమిక్ కో-ఆర్డినేటర్ B. Narasimha, అధ్యాపకులు P. Vijayalakshmi, G. Praveen Kumar, V. Nagaraju పాల్గొన్నారు. సర్టిఫికేట్ కోర్సు ఇన్‌చార్జ్ Sharada కార్యక్రమం విజయవంతానికి సహకరించారు.

Sthanikam

ఏఐ–ఉద్యోగ నైపుణ్యాలపై సర్టిఫికేట్ కోర్సు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News