Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:33 AM

బెస్ట్ అవైలెబుల్ స్కీమ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

23-03-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎస్సీ విద్యార్థుల కోసం ప్రైవేట్ స్కూళ్ల ఎంపికకు నోటిఫికేషన్

యాదాద్రి భువనగిరి,

తెలంగాణ ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ‘బెస్ట్ అవైలెబుల్ స్కీమ్’ కింద ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి (ఇంచార్జ్) పి. సాహితి తెలిపారు.

2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ విద్యార్థులను 1వ తరగతి (డే స్కాలర్), 5వ తరగతి (రెసిడెన్షియల్) ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో చేర్చేందుకు ఆసక్తి ఉన్న పాఠశాలలు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఈ నెల 31గా నిర్ణయించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు రాయగిరిలోని కలెక్టరేట్ భవన సముదాయంలో ఉన్న జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయం (రూమ్ నంబర్ S-17)ను సంప్రదించాలని సూచించారు.

అర్హత నిబంధనల ప్రకారం పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపు పొంది ఉండాలి. గత ఐదు సంవత్సరాలుగా పదో తరగతి ఫలితాల్లో 90 శాతం పైగా ఉత్తీర్ణత, అందులో కనీసం 50 శాతం ఫస్ట్ క్లాస్ ఉండాలి. స్కూల్, హాస్టల్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఉండాలి. ఫీజు వివరాలు, సిబ్బంది నియామకం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. అలాగే పాఠశాల సొంత భవనం కలిగి ఉండాలని తెలిపారు

Sthanikam

బెస్ట్ అవైలెబుల్ స్కీమ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News